Shreya Ghoshal announces she is expecting her first child with husband Shiladitya Mukhopadhyaya
#ShreyaGhoshal
#ShiladityaMukhopadhyaya
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది సింగర్లుగా వస్తుంటారు. అయితే, వారిలో కొందరు మాత్రమే ఊహించని రీతిలో సక్సెస్ అవుతుంటారు. అలాంటి వారిలో ఫీమేల్ లీడ్ సింగర్ శ్రేయా ఘోషల్ ఒకరు. తనదైన శైలి గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలో పని చేసి మంచి పేరును సంపాదించుకుంది.