Adipurush movie updates. Prabhas at Mumbai for adipurush shooting.
#Prabhas
#Adipurush
#Bollywood
#Omraut
పేరుకు తెలుగు హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని గడించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' అనే ఒకే ఒక్క సినిమాతో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి తన రేంజ్‌కు తగ్గట్లుగానే పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు.