IPL 2021: No Real Emotional Connection With RCB But CSK Was Incredible Experience - Shane Watson

Oneindia Telugu 2021-03-05

Views 4.2K

Former Australian all-rounder Shane Watson recalled his memorable stints with MS Dhoni's Chennai Super Kings (CSK) and Virat Kohli-led Royal Challengers Bangalore (RCB) in the Indian Premier League (IPL).
#IPL2021
#ShaneWatson
#RCB
#CSK
#ChennaiSuperKings
#RoyalChallengersBangalore
#ViratKohli
#MSDhoni
#IPL2021Schedule
#Cricket

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యాజమాన్యంతో ఎమోషనల్ కనెక్షన్ ఉండేది కాదని, కానీ చెన్నై సూపర్ కింగ్స్‌(సీఎస్‌కే) ఓనర్స్‌తో మాత్రం మంచి అనుబంధం ఉండేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అన్నాడు. తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో ఉన్న అనుబంధాన్ని ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెమరువేసుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున ఏడు సీజన్లు ఆడిన వాట్సన్.. 2018 నుంచి గత సీజన్ వరకు సీఎస్‌కే తరఫున బరిలోకి దిగాడు. 2018 ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ చేసి అద్భుత విజయాన్నందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS