Rumours on Jasprit Bumrah and Anupama parameshwaran relationship.
#Bumrah
#Anupama
#JaspritBumrah
#Anupamaparameshwaran
#Teamindia
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో కొంత కాలంగా దక్షిణాది ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు దక్కించుకుంటూ సత్తా చాటుతోంది అనుపమ పరమేశ్వరన్. 'ప్రేమమ్' అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను ఒడిసి పట్టుకుంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం ఈమె తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.