IPL 2021: The BCCI announced the full schedule for IPL 2021, to be held entirely in India. Ahmedabad, Mumbai, Kolkata, Delhi, Chennai, and Bengaluru will be hosting the 52-day tournament which will have 60 matches overall. The 14th edition of the Indian Premier League will see one of the biggest change ever in the IPL history. All the matches of IPL 2021 will be played at the Neutral Venues and their will be no home advantage for any IPL franchise.
#IPL2021schedule
#IPL2021Venues
#IPL2021atNeutralvenues
#nohomeadvantage
#SunrisersHyderabadIPL2021fixtures
#SRH
#MIVSRCB
#CSKVSDC
#SunrisersHyderabad
#IndianPremierLeague
#HyderabadIPLVenue
#Ahmedabad
#CSK
#RCB
#KTRRequestsBCCI
#BCCI
#PunjabKings
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. అందరూ ఊహించనట్లుగానే ఏప్రిల్ 9 నుంచి భారత్ వేదికగానే ఈ క్యాష్ రిచ్ లీగ్ అలరించనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్‌ను 6 నగరాలకే పరిమితం చేయగా.. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. కరోనా కారణంగా గత సీజన్ యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే.