In the part of MahaShivaratri festival celebrations atsrikalahasthi. The Dwajarohanam program is held by the management very richly in Srikalahasti on sunday.
#Srikalahasti
#Srikalahastibrahmotsavam
#SrikalahastiTemple
#Dwajarohanam
#Shivatemple
#BhakthaKannappa
#AndhraPradesh
శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండోరోజు ఆదివారం ఆలయంలో స్వామివారి ధ్వజారోహణ ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. యేటా మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలకు శనివారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో వైభవంగా అంకురార్పణ జరిగింది.