Prime Minister Narendra Modi and President Ram Nath Kovind greeted women on the occasion of International Women's Day on Monday.
#InternationalWomensDay
#PMModi
#RamNathKovind
#VenkaiahNaidu
#WomensDayCelebrations
#WomenEmpowerment
#Women
#MotherLove
#WomenRights
#GirlPower
విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న గొప్ప విజయాల పట్ల మనదేశం ఎంతో గర్విస్తోందని భారత ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులందరికీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.