Virat Kohli Salutes Female Divinity, Shares Adorable Photo Of Anushka And Daughter Vamika

Oneindia Telugu 2021-03-08

Views 3

International Women's Day 2021: Cricketer Virat Kohli shared an adorable click of his wife and actor Anushka Sharma holding their newborn daughter Vamika with an empowering message.
#InternationalWomensDay2021
#ViratKohliSalutesFemaleDivinity
#Virushka
#ViratAnushkadaughterVamika
#ViratKohli
#INDVSENG
#empoweringmessage
#ViratKohlisharedadorableclick

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవితంలో స్త్రీ ప్రాముఖ్య‌త‌ను గుర్తు చేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌న స‌తీమ‌ణి అనుష్క శర్మ, కూతురు వామికా ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్‌ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన మహిళలందరికీ 'మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' తెలిపాడు. అంతేకాదు మగవాళ్ల కన్నా మహిళలకే బలం ఎక్కువ ఉంటుందని, తన జీవితంలో కూతురు జన్మించిన రోజు మరిచిపోలేని విరాట్ పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form