Watch Lawyers Dharna Against TRS Over High Court Lawyer Vaman Rao Couple Incident in Hyderabad
#LawyerCoupleCase
#LawyersDharna
#TRS
#CMKCR
#HighCourtLawyerVamanRaoCouple
#PVNagamani
#Hyderabad
#Telangana
న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని, న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి హత్యలను ఖండిస్తూ, న్యాయవాదుల రక్షణ చట్ట సాధన కోసం ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం పేరుతో మంగళవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు