INS Karanj : The scorpene-class submarine INS Karanj commissioned into the Indian Navy in Mumbai on Wednesday, in the presence of Chief of Naval Staff Admiral Karambir Singh and Admiral (Retired) VS Shekhawat.
#INSKaranj
#IndianNavy
#3rdScorpeneSubmerine
#Submarine
#Mumbai
భారతీయ నౌకా దళంలోకి యుద్ధ నౌక ఐఎన్ఎస్ కరంజ్ చేరింది. స్కార్పిన్ క్లాస్‌కు చెందిన మూడవ జలాంతర్గామి ఇది. కరంజ్ జలప్రవేశం సందర్భంగా.. ముంబైలో జరిగిన కార్యక్రమంలో నేవీ ఈఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, రిటైర్డ్ అడ్మిరల్ వీఎస్ షకావత్‌లు పాల్గొన్నారు.