Love story director Sekhar Kammula gives his clarification on Saranga Dariya song issue.
#LoveStory
#Nagachaitanya
#Saipallavi
#SarangaDariya
#SekharKammula
తెలుగు చిత్ర సీమలో ఈ మధ్య సారంగ దరియా పాటపై వచ్చిన వివాదాలు మరే ఘటనపైనా రాలేదు. ఒకరు ఆ పాట నాది అంటారు.. ఇంకోరు ముందు నేను పాడాను కాబట్టి అది నాది అంటారు. జానపదం కాబట్టి అందరి అందరి సొత్తు అని ఇంకొకరు అంటారు. మొత్తానికి లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియాపై, దాని మీద నెలకొన్న వివాదానికి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అసలు జరిగిన కథనంతా కూడా వివరిస్తూ సుధీర్ఘ పోస్ట్ చేశాడు