PSPK 27 first look Revealed. Entitled as Hari Hara veera mallu
#Pspk27
#HariHaraVeeraMallu
#Powerstar
#Pawankalyan
పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ అని మొదటగా ప్రకటించడంతో అందరికీ అంచనాలు మొదలయ్యాయి. క్రిష్ సినిమా అంటే అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. కంటెంట్, క్వాలిటీ, విలువలు ఇలా ప్రతీ ఒక్క విషయంలో ప్రేక్షకుడికి ఓ అంచనా ఉంటుంది. అలాంటి క్రిష్.. పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎలా ఉంటుందా? ఉండబోతోంది? అంటూ ఫ్యాన్స్ రకరకాలుగా ఆలోచనలు మొదలుపెట్టేశారు. కానీ వాటికి తగ్గట్టే సినిమా ఉండబోతోందనే విషయం తెలుస్తోంది.