Covid-19 : Bill Boards Thanking PM Modi For Providing Covid-19 Vaccine

Oneindia Telugu 2021-03-12

Views 2.8K

Covid-19 : Billboards have come up in the Greater Toronto area thanking Prime Minister Narendra Modi for providing coronavirus vaccines to Canada.
#PMModi
#Covid19Vaccine
#Canada
#CoviShield
#Coronavirus
#Toronto

కెనడాలోని గ్రేటర్ టొరంటో నగర వీధుల్లో ప్రధాని మోదీ చిత్రంతో కూడిన భారీ బిల్ బోర్డులు వెలిశాయి. తమ దేశానికి కోవిడ్ 19 వ్యాక్సిన్లు అందజేసినందుకు మోదీకి, ఇండియాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బోర్డులు ఏర్పాటు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS