YCP Formation Day : సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత YSR ప్రభుత్వానిదే!

Oneindia Telugu 2021-03-13

Views 33

The YSR Congress Party formation Day celebrations were held under the chairmanship of Minister Sidiri Appala Raju in Srikakulam District.
#YCPFormationDay
#SidiriAppalaRaju
#APCMJagan
#YSRCP
#Srikakulam
#AndhraPradesh

శ్రీకాకుళం జిల్లా పాలస కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని న్యూ కాలనీలో మంత్రి సీదిరి అప్ప‌ల రాజు అధ్యక్షతన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ జెండాను ఊపి మంత్రి ఆవిష్కరించాడు. సీఎం జగన్ చేసిన ప్రజా సంకల్పయాత్ర చరిత్రాత్మకమని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో దుశ్చర్యలకు పాల్పడింది అని మంత్రి సీదిరి అప్ప‌ల రాజు అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS