Jr NTR Sharp Reply To Reporter About His Political Entry మీరే చెప్పాలి, మీకే తెలుసు...!! || Oneindia

Oneindia Telugu 2021-03-13

Views 33

Speaking at a Evaru Meelo Koteeswarulu promotions press meet recently , Junior NTR made interesting remarks on his political entry.
#JrNTRPoliticalEntry
#RRR
#EvaruMeeloKoteeswarulu
#jrntrhosttvshow
#EvaruMeeloKoteeswarulupromotions
#JuniorNTR
#Tollywood
#Rajamouli
#AliaBhattfirstlookasSitaRRR

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనేది చాలా మంది అభిమానులు అభిలాష. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో అదరగొట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS