#KTR Should Pray For Hindus In Bhainsa And Not The Gas Cylinder - Raja Singh ​| Oneindia Telug

Oneindia Telugu 2021-03-15

Views 212

BJP's MLA, T. Raja Singh, known for his rabble-rousing speeches and hard hindutva ideology, said Mr. KTR should pray for the safety of Hindus in Bhainsa and not the gas cylinder.
#KTR
#RajaSingh
#MLCElectionsInTelangana
#GraduatesMLCElections
#CMKCR
#Telangana

ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ఓటు వేయడానికి వచ్చే ముందు సిలెండర్ కి మొక్కి వచ్చానంటూ మాట్లాడారు. ఈనేపథ్యం లో కేటీఆర్ వ్యాఖ్యలపై రాజా సింగ్ మాట్లాడుతూ సిలెండర్ కి మొక్కడం కాదు, భైంసాలో హిందువుల కాళ్లు మొక్కాలి అని కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS