T20 World Cup In India Will Be Won By The Best Tosser: Michael Vaughan After England’s 8-Wicket Win Over India
#Indvseng
#Indveng
#Indiavsengland
#Teamindia
#ViratKohli
#Vaughan
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ కోసం సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. వేటు వేయడానికి జట్టులో ఇంకెవరూ కనిపించలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లోని సెకండ్ టీ20తోనే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సూర్యకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.