Former India batsman VVS Laxman was in awe of the innings that India skipper Virat Kohli played against England in the 3rd T20I on Tuesday and said that the 77-run knock was a great learning for any young batsman on how to pace an innings.
#IndvsEng3rdT20I
#ViratKohli
#VVSLaxman
#RishabhPant
#TeamIndia
#AxarPatel
#ShreyasIyer
#KLRahul
#IndvsEng2021
#ShubmanGill
#IndvsEng2021
#JaspritBumrah
#HardhikPandya
#EionMorgan
#IndvsEngT20Series
#Cricket
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వికెట్లు పడుతున్నా పరుగులు ఎలా చేయాలో విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని యువ ఆటగాళ్లకు సూచించాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో విరాట్ కోహ్లీ(77 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ ఈ తరం ఆటగాళ్లకు ఓ లెస్సన్ లాంటిదని కొనియాడాడు.