AP Municipal Elections 2021 Results : Newly Elected Mayors And Municipal Chairmans List

Oneindia Telugu 2021-03-18

Views 512

All set for the formation of new governing bodies for 11 Corporations and 75 municipalities in Andhra Pradesh on Thursday. Elections will be held for the positions of mayor and deputy mayor for Corporations and chairperson and vice-chairperson for municipalities.
#APMunicipalElections2021Results
#APMayors
#MunicipalChairmans
#APMunicipalElections
#deputymayor
#APCMJagan
#AndhraPradesh

ఏపీలో మొత్తం 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు పూర్తయ్యింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. వివిధ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS