Rythu Bharosa Kendras : AP CM Jagan Started RBK Channel

Oneindia Telugu 2021-03-19

Views 10.5K

Chief Minister Y.S. Jagan Mohan Reddy launched an ‘RBK Channel’ in the virtual mode from his camp office on Thursday.
#APCMJagan
#RBKChannel
#RythuBharosaKendras
#RBKChannel
#farmers
#RythuBharosaScheme
#AndhraPradesh

ఆర్బీకే ఛానెల్‌ ను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్‌. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ...ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్ధ రైతు భరోసా కేంద్రం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్ధ ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. ఆ తాపత్రయం, తపన నుంచి పుట్టిన బీజం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) అని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS