Ind vs Eng 5th T20I : Michael Vaughan Picks Team India’s Opener For Fifth T20I || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-20

Views 118

Ind vs Eng 5th T20I : Former England captain Michael Vaughan has said that he wouldn’t play Rahul in the team for the crucial decider between India and England. He would prefer Kishan at the top of the order.
#IndvEng
#KLRahul
#IshanKishan
#MichaelVaughan
#SuryakumarYadav
#IndvsEng4thT20I
#ViratKohli
#RishabhPant
#TeamIndia
#ShreyasIyer
#ShubmanGill
#IndvsEng2021
#WashingtonSundar
#JaspritBumrah
#HardhikPandya
#EionMorgan
#JoeRoot
#IndvsEngT20Series
#Cricket

హోరాహోరీగా సాగిన భారత్, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌ చివరి ఘట్టానికి చేరింది. రెండు విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్న భారత్‌, ఇంగ్లండ్..‌ నేడు ఫైనల్‌ ఫైట్‌లో తలపడనున్నాయి. కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో అతడికి బదులు ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS