IPL 2021: Trouble for Kolkata Knight Riders, BCB reconsidering NOC to play IPL for Shakib Al Hasan
#Ipl2021
#ShakeebulHasan
#Kkr
#Kolkataknightriders
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసమే తాను శ్రీలంకతో టెస్టు సిరీస్ కాదని, ఐపీఎల్ ఆడాలనుకుంటున్నానని బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ స్పష్టం చేశాడు. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) మాత్రం తనను తప్పుగా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఎలాగూ ఆడటం లేదనే ఉద్దేశంతోనే తాను ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. అది తనకు ఉపయోగకరమని, జట్టుకు కూడా మంచిదని షకీబ్ అభిప్రాయపడ్డాడు.