Andhra Pradesh: గవర్నర్‌కు ఏపీ SEC రాసిన లేఖలు లీక్.. బొత్స, పెద్దిరెడ్డిలకు AP High Court నోటీసులు!

Oneindia Telugu 2021-03-23

Views 74

AP High Court Issues Notice To Minister Botsa Satyanarayana Peddireddy Ramachandra Reddy.
#APHighCourt
#APSEC
#NimmagaddaRameshKumar
#BotsaSatyanarayana
#PeddireddyRamachandraReddy
#AndhraPradesh


ఏపీ పంచాయితీ రాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్ కు తాను రాసిన లేఖలు లీక్ కావడంపై సీబీఐ విచారణ కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు విచారణ జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS