Telangana : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ కాంగ్రెస్!

Oneindia Telugu 2021-03-25

Views 161

Police were heavily deployed in front of the Telangana Assembly. In the next two days, people from Telangana districts are besieging the assembly demanding that their problems be resolved in the wake of the assembly sessions.
#TelanganaAssemblySessions
#VemulawadaMLA
#Telangana
#MLARamesh
#TelanganaGoverner
#TelanganaCongress
#TamilisaiSoundararajan
#CMKCR
#KTR

తెలంగాణ అసెంబ్లీ ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఇంకా రెండు రోజులే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జిల్లాల నుండి ప్రజలు అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారు. ముఖ్యం గా కాంగ్రెస్ బీజేపీ నేతలు ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఇక తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ వేములవాడ ప్రజలు మరోమారు అసెంబ్లీని ముట్టడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS