#Telangana : MLA Jagga Reddy Padayatra To Assembly సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇవ్వాలని...!!

Oneindia Telugu 2021-03-26

Views 44

#Telangana: Sangareddy MLA Jagga Reddy Padayatra To Assembly
#SangareddyMLAJaggaReddy
#MLAJaggaReddyPadayatra
#MedicalCollegeSangareddy
#Sangareddyconstituency
#TelanganaAssemblySessions
#Congress
#BJP
#TRS
#CMKCR

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు జగ్గారెడ్డి నిరసన పాదయాత్ర చేసారు . సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇవ్వాలని అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని.. సంగారెడ్డిలోని రెండు మున్సిపాలిటీలు, 4 మండలాల అభివృద్ధికి రూ.2వేల కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గారెడ్డి పాదయాత్ర చేపట్టారు .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS