Nag Ashwin concern for environment.
#Nagashwin
#Prabhas
#Prabhasnagashwin
#Solartechnology
#SolarPower
నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఉన్న డైరెక్ట్ లో ఒక యుణిక్ పీస్.. ఎవడే సుబ్రమణ్యం చిత్రం తో స్టార్ట్ చేసిన తన కెరీర్.. ఫ్యూచర్ లో ప్రభాస్ తో 500 cr budget తో ఒక pan World movie నీ తీసే రేంజ్ కి వెళ్ళిపోయాడు.. అండ్ ఈ మూవీ ఒక Sci fi thriller