Ind vs Eng 3rd ODI : Team India opening pair of Rohit Sharma and Shikhar Dhawan went past 5000 partnership runs in the ODIs on Sunday in the decider of the three-match series against England in Pune. Rohit and Shikhar stitched a 103-run partnership on just 14.4 overs to give India a much-needed fast start to challenge this marauding England's batting line-up.
#RohitSharma
#ShikharDhawan
#IndvsEng
#ViratKohli
#TeamIndia
#SuryakumarYadav
#ShardhulThakur
#HardikPandya
#KLRahul
#RishabPanth
#IndvsEng2ndODI
#Cricket
పూణే వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్-ధావన్‌లు వన్డేల్లో 5000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ధావన్ అర్ధ శతకం సాధించాడు. మైదానంలో ఉన్నంతసేపు చక్కని బౌండరీలతో చెలరేగాడు. రోహిత్ సైతం తనదైన శైలీలో అలరించాడు.