IPL 2021 : Legendary Indian cricketer Sunil Gavaskar believes that the five-time champions Mumbai Indians will be hard to beat, thanks to the current form of their star players, in the upcoming 14th edition of the Indian Premier League (IPL) 2021 starting April 9.
#IPL2021
#MumbaiIndians
#SunilGavaskar
#RCB
#RohitSharma
#KieronPollard
#IshanKishan
#HardikPandya
#SuryaKumarYadav
#RishabhPant
#MIvsRCB
#cricket
#teamindia
రాబోయే ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం చాలా కష్టమని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ఆ జట్టు ఆటగాళ్లంతా భీకర ఫామ్‌లో ఉన్నారని తెలిపాడు. తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.