IPL 2021 New Rules: Each team will now be mandatorily required to finish an IPL inning by 90 minutes. This also includes the two strategic time-outs of two and half minutes each. And BCCI announces harsh fines for slow over rates
#IPL2021NewRules
#Slowoverratepenalties
#matchduration
#BCCIguidelines
#softsignal
#MIVSRCB
#superovers
#IPL2021playingconditions
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. జట్లు స్లో ఓవర్‌రేట్ నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది. సాఫ్ట్ సిగ్నల్ తొలగింపు, షార్ట్ రన్‌పై థర్ఢ్ అంపైర్ కన్ను, 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్ పూర్తి చేయడం (20 ఓవర్లు) లాంటి కీలక నిర్ణయాలు బీసీసీఐ ఇప్పటికే తీసుకుంది. ఈ రూల్స్ అన్ని ఐపీఎల్ 2021 ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి.