YS sharmila Athmeeya Sammelanam with Medak district fans.
#YSSharmila
#YSSharmilaAthmeeyaSammelanam
#YSSharmilanewparty
#CMKCR
#TRS
#MedakYSRfollowers
#APCMJagan
#LotusPond
#Hyderabad
తెలంగాణలో త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల తాజాగా బుధవారం(మార్చి 31) మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల మాట్లాడారు.కాగా,ఈ నెల 9న ఖమ్మంలో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే.