Punjab Kings coach for batting, Wasim Jaffer has made it clear that KL Rahul will play more aggressively in the upcoming IPL season. The Indian batsman finished as last season's top scorer with 670 runs in 14 matches.
#IPL2021
#KLRahul
#PunjabKings
#WasimJaffer
#DawidMalan
#PBKS
#KLRahulIPLSeasontopscorer
#MohammedShami
#ChrisGayle
#GlennMaxwell
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో కేఎల్ రాహుల్ పరుగుల విధ్వంసం చూస్తారని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీమ్ జాఫర్ అన్నాడు. గత సీజన్‌లో మిడిలార్డర్ బలహీనంగా ఉండటంతో రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడాడని, కానీ ఈ సారి టీమ్ బ్యాలెన్సంగా ఉండటంతో అతను స్వేచ్చగా చెలరేగుతాడని ప్రత్యర్థులను హెచ్చరించాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన వసీం జాఫర్.. పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.