Nagarjuna Sagar Bypoll: BJP's Candidate Dr P Ravi Kumar - Ravindra Nayak press meet

Oneindia Telugu 2021-04-02

Views 2

Nagarjuna Sagar Bypoll: Ex MP, BJP Leader Ravindra Nayak Press Meet. Dr P Ravi Kumar as Nagarjuna Sagar Bypoll BJP's candidate. Ravi Kumar hails from the Lambada community which falls under the Scheduled Tribe category.
#NagarjunaSagarBypoll
#BJPCandidateDrPRaviKumar
#ExMPRavindraNayak
#Lambadacommunity
#BJPKadariAnjaiahYadavjoinsTRS
#TRS
#BJP
#CMKCR
#Telangana
#Congress

నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. లంబాడా కులానికి బీజేపీ నుంచి టికెట్లు దక్కాయి. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్‌ పనుగోతు రవి కుమార్‌ను తమ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, గిరిజనులపై బీజేపీ కి ఉన్న ప్రేమ హర్షణీయం అని వ్యాఖ్యానించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS