N V Ramana will be appointed as the 48th CJI of India. president ramnath kovind ha given assent to the order appointing him.
#JusticeNVRamana
#CJI
#RamnathKovind
#SupremeCourt
#NVRamana
#JusticeBobde
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణను తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పంపిన లేఖకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జస్టిస్ ఎన్వీరమణను తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్ర న్యాయశాఖ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ నెల 23న జస్టిస్ బాబ్డే సీజేఐగా రిటైర్ కానున్నారు. తర్వాత రోజు జస్టిస్ ఎన్వీరమణ కొత్త సీజేఐగా బాధ్యతలు చేపడతారు.