Lucknow- New Delhi- Lucknow Tejas Express train will remain cancelled from 09.04.2021 till further advice - Railways.
#Lucknow
#NewDelhi
#TejasExpress
#Trains
#IndianRailways
#Delhi
భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. కరోనా వైరస్ ప్రభావంతో మరో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసింది రైల్వే. లక్నో ఢిల్లీ మధ్య తిరిగే మరో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ప్రకటించింది.