ipl 2021 : Virat Kohli Signs as vivo brand ambassador.
#ViratKohli
#RCB
#RoyalchallengersBangalore
#Rcbvsmi
#Mivsrcb
#Ipl2021
#Bcci
#Vivo
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ ధనా ధన్ లీగ్‌కు తెరలేవనుంది. అయితే ఈ సారి ఈ మెగాలీగ్‌కు టైటిల్ స్పాన్సర్‌షిప్‌గా చైనా మొబైల్ కంపెనీ వివోనే వ్యవహరిస్తుంది.