Singles Will Be Traded For Six-Hits-Rahul Dravid సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవు!

Oneindia Telugu 2021-04-09

Views 503

Dravid, who was part of a panel, also including former South Africa batsman Gary Kirsten and England woman cricketer Isa Guha, said it is time data analysis should be assigned a much larger role.
#RahulDravid
#MITSloanSportsAnalyticsConference
#SinglesinCricket
#SingleswillbeTradedforSixHits
#dataanalysis
#IPL2021
#MIVSRCB
#GaryKirsten

క్రికెట్ ఆటలో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రెండు, మూడు బంతులకో సిక్సర్‌ బాదే పరిస్థితులు వచ్చేశాయని అభిప్రాయపడ్డారు. క్రికెట్లో ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలో డేటా ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఆటలో పోటీని పెంచేందుకు ఇది ఊతమిస్తోందని వెల్లడించారు. ఎంఐటీ స్లోన్ స్పోర్ట్స్ అనలిటిక్స్ కాన్ఫరెన్స్‌లో ప్యానెల్ చర్చలో పాల్గొన్న ద్రవిడ్ పైవిధంగా పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form