The second match of VIVO Indian Premier League (IPL) 2021 is set to be played on 10th April between Chennai Super Kings and Delhi Capitals at Wankhede Stadium, Mumbai.
#IPL2021
#CSKvDC
#ChennaiSuperKings
#DelhiCapitals
#CSK
#MSDhoni
#RishabhPant
#ShikharDhawan
#SureshRaina
#RavindraJadeja
#PritviShaw
#Rabada
#AmbatiRayudu
#FafduPlessis
#Cricket
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈరోజు రాత్రి మ్యాచ్ జరగనుంది. ముంబై వాంఖడే మైదానం వేదికగా ఈ సీజన్ రెండో మ్యాచ్‌లో గురు, శిష్యుల పోరు. శ్రేయస్ అయ్యర్ శస్త్రచికిత్స కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం కాగా.. పంత్ ఢిల్లీని ముందుకు నడిపించనున్నాడు.