#IPL2021 : Suresh Raina Run Out మిస్టర్ ఐపీఎల్ Raina 54(36) ఈజ్‌ బ్యాక్ | MS Dhoni Clean Bowled

Oneindia Telugu 2021-04-10

Views 3.9K

IPL 2021: Raina scored 54 before being run-out when Ravindra Jadeja crashed into the bowler, leaving him stranded in the 16th over. MS Dhoni Clean Bowled For a Duck by Avesh Khan in CSK’s IPL 2021 Opener Against DC
#IPL2021
#CSKVSDC
#SureshRainarunout
#SureshRainahalfcentury
#ChinnaThalaisback
#MSDhoniCleanBowled
#MrIPLSureshRaina50
#RavindraJadeja
#ChennaiSuperKingsvsDelhiCapitals
#MoeenAli
#RishabhPant
#DCVSCSK
#RavichandranAshwin

వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్, 'మిస్టర్ ఐపీఎల్' ‌సురేశ్‌ రైనా ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. గతేడాది టోర్నీకి దూరమైన రైనా.. ఈఏడాది సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. మార్కస్ స్టోయినీస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ చివరి బంతిని భారీ సిక్సర్‌ బాది.. 32 బంతుల్లోనే ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు.

Share This Video


Download

  
Report form