Pawan Kalyan vakeel saab to release in ott platforms after 50 days.
#Pawankalyan
#Dilraju
#Vakeelsaab
#Ottplatforms
కరోనా వలన పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. గత ఏడాది తొమ్మిది నెలలు థియేటర్స్ మూతపడడంతో నాని, సూర్య లాంటి స్టార్స్ కూడా తమ సినిమాలను చేసేదేం లేక ఓటీటీలో విడుదల చేశారు.