IPL 2021 : KKR's Andre Russell 5 Wicket Haul 152 పరుగులకు Mumbai ఆలౌట్ | Suryakumar, #MIvsKKR

Oneindia Telugu 2021-04-13

Views 2.5K

IPL 2021: MI vs KKR, Kolkata Knight Riders' Andre Russell claimed five wickets, including three in his final over, to restrict Mumbai Indians to 152 runs in 20 overs
#IPL2021
#KKRvsMILiveScore
#AndreRussellfivewickethaul
#SuryakumarYadav
#KolkataKnightRiders
#MumbaiIndians
#RohitSharma
#NitishRana
#ShakibalHasan
#ShubmanGill
#IshanKishan

కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ విండీస్ వీరుడు (5/15) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.

Share This Video


Download

  
Report form