#Fukushima : సముద్రంలోకి Fukushima అణువ్యర్ధాలు-Japan వివాదాస్పద నిర్ణయం! || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-14

Views 514

2011లో జపాన్‌ను తాకిన భారీ సునామీ జ్ఞాపకాలు ఆ దేశంతో పాటు ప్రపంచాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తుంటాయి. అప్పటి సునామీ సమయంలో నిండా మునిగిన ఫుకుషిమా అణు విద్యుత్‌ ప్లాంట్‌ను తల్చుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఈ సునామీ వచ్చి పదేళ్లు ముగిశాక ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ఈ ప్లాంట్‌లోని ట్యాంకుల్లో చేరిన సునామీ నీటిని సముద్రంలోకి శుద్ధి చేసి వదలాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

#Fukushima
#Japan
#China
#FukushimaWater
#Covid19
#Covid19Vaccine
#Fukushimanuclearplant
#IPl2021
#NirmalaSitharaman
#RCB
#WHO

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS