PBKS vs CSK Preview: Punjab Kings look for momentum against struggling Chennai Super Kings

Oneindia Telugu 2021-04-16

Views 1.3K

Punjab Kings (PBKS) will take on the Chennai Super Kings(CSK) in match eight of the 2021 Indian Premier League (IPL) at the Wankhede Stadium in Mumbai.
#IPL2021
#PBKSvsCSK
#ChennaiSuperKings
#PunjabKings
#SureshRaina
#KLRahul
#MSDhoni
#RavindraJadeja
#DwayneBravo
#ChrisGayle

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో ఎనిమిదో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. కేఎల్ రాహుల్ కేప్టెన్సీని వహిస్తోన్న పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ధోనీ సేనకు ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS