Kane Williamson has given an update on his recovery after not being able to play in the Sunrisers Hyderabad's first two IPL 2021 matches due to fitness issues.
#IPL2021
#KaneWilliamson
#SRH
#DavidWarner
#JonnyBairstow
#ManishPandey
#VijayShankar
#BhuvneshwarKumar
#MIvsSRH
#KaviyaMaran
#MumbaiIndians
#SunrisersHyderabad
#RohitSharma
#SuryakumarYadav
#IshanKishan
#HardikPandya
#Cricket
ఐపీఎల్ లో సన్‌రైజర్స్ సక్సెస్‌లో కేనమామది కీలక పాత్ర. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో సన్‌రైజర్స్ సెమీఫైనల్స్ చేరిందంటే అతని కేన్ చలువే. ఆ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఈ న్యూజిలాండ్ కెప్టెన్.. 45.28 సగటుతో 317 రన్స్ చేశాడు. తాజా సీజన్‌లో కేన్ విలియమ్సన్‌ను తుది జట్టులో ఆడించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతని ఎంపికపై క్లారిటీ ఇచ్చింది. గాయం కారణంగానే కేన్ తుది జట్టులో ఉండటం లేదని పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో గాయపడ్డ కేన్.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.