The analysis by six experts from the UK, the US and Canada says public health measures that fail to treat the virus as predominantly airborne leave people unprotected and allow the virus to spread.
#COVID19
#LancetStudy
#LancetJournal
#Air
#Coronavirus
#UniversityofColorado
#JoseLuisJimenez
#UniversityofOxford
#Virus
కరోనా వైరస్ ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుందని , గాలి ద్వారా కరోనా వ్యాప్తికి సంబంధించి స్థిరమైన బలమైన ఆధారాలు ఉన్నాయని మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురించింది. యూకే ,యూఎస్ఏ మరియు కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోపరేటివ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ లోని రసాయన శాస్త్రవేత్త జోస్ లూయిస్ జిమెనెజ్ సహా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ (CIRES) మరియు కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయంలో చేసిన అధ్యయనం ప్రకారం గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని నిర్ధారించింది.