Virat Kohli has won 2 tosses against Eoin Morgan in the last 9 times the two have played against each other in international cricket and the Indian Premier League.
#ViratKohli
#RCBvsKKR
#EoinMorgan
#RCB
#RoyalChallengersBangalore
#VarunChakravarthy
#ABDevilliers
#GlennMaxwell
#DineshKarthik
#Cricket
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచాడు. అయితే కేకేఆర్ సారథి, ఇంగ్లండ్ లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై తాను టాస్ గెలవడం అస్సలు నమ్మలేకపోతున్నాని విరాట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.