IPL 2021,RCB VS RR: Devdutt Padikkal slams 101*, Virat Kohli 72* as RCB beat Rajasthan Royals for 4th consecutive win in IPL 2021
#IPL2021
#DevduttPadikkal
#ViratKohli6000IPLruns
#RCB4thconsecutivewin
#DevduttPadikkalmaidenIPLcentury
#RCBVSRR
#RCB10WicketWinVSRR
#SanjuSamson
#ABdeVilliers
#RoyalChallengersBangalore
#RajasthanRoyals
#HilariousIncident
#GlennMaxwell
ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యంను కోహ్లీసేన మరో 20 బంతులు ఉండగానే ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (101 నాటౌట్: 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (72: 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకం బాదాడు.