Kolkata Knight Riders star Andre Russell has revealed his superstition in cricket. Many cricketers have some sort of superstitions when they take on the field and Andre Russell is no different. Andre Russell revealed that he always taps his bat four times before a bowler approaches him.
#IPL2021
#AndreRussell
#KKR
#KolkataKnightRiders
#DineshKarthik
#ChennaiSuperKings
#CSK
#ShubhmanGill
#NitishRana
#PatCummins
#EoinMorgan
#Cricket
ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు ఉండడం సహజం.. ఏదైనా పని ప్రారంభించే ముందు తమకు ఇష్టమైన పని చేయడమో.. దేవుడిని తలుచుకోవడమో చేస్తుంటారు. క్రికెటర్లు కూడా దీనికి మినహాయింపు కాదు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చేముందు ప్రతీసారి ఆకాశంలోకి చూస్తూ దండం పెట్టేవాడు. సచిన్ ఒక్కడే కాదు.. చాలా మంది ఆటగాళ్లు తమ ఆటను ప్రారంభించేముందు నమ్మకంగా అనిపించే పని చేసేవారు. అలాంటి సెంటిమెంట్స్ తనకు ఉన్నాయని కోల్‌కతా నైటరైడర్స్ హార్డ్ హిట్టర్, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ తెలిపాడు. ఎడమ కాలుతో మైదానంలోకి అడుగుపెట్టడం, బ్యాటింగ్ ముందు బ్యాట్ తిప్పడం తన నమ్మకమని చెప్పుకొచ్చాడు.