IPL 2021 : KKR Captain Eoin Morgan Blamed Batting For Defeat మోర్గాన్ కేప్టెన్సీలో ఓటములే అధికం

Oneindia Telugu 2021-04-25

Views 16

IPL 2021, RR vs KKR: After a humiliating six-wicket loss against Rajasthan Royals on Saturday, Kolkata Knight Riders captain Eoin Morgan blamed the batting for the defeat.Kolkata Knight Riders taste another defeat Under Morgans Captaincy
#IPL2021
#RRvsKKR
#EoinMorganCaptaincy
#ChrisMorris
#SanjuSamson
#DineshKarthik
#YashasviJaiswal
#DavidMiller
#ChetanSakariya
#RajasthanRoyals
#KolkataKnightRiders

కోల్‌కత నైట్ రైడర్స్.. తన పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. మరో దారుణ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. శనివారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో గెలిచిందొక్కటే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS