Shoaib Akhtar Request Everyone to Raise Funds For India భారత్‌కు అండగా పాకిస్థాన్ మాజీ పేసర్

Oneindia Telugu 2021-04-25

Views 14

Former Pak pacer Shoaib Akhtar Urges Pak Government and Fans to Help India ahead of COVID-19, Request Everyone to Donate Oxygen Tanks to India
#ShoaibAkhtar
#FormerPakpacerShoaibAkhtar
#pakhelpsindia
#COVID19inindia
#OxygenTankstoIndia
#COVIDVaccination
#RaiseFundsForIndia
#PakGovernment
#పాకిస్థాన్

కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌కు అండగా నిలుద్దామని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఏ ప్రభుత్వానికైనా కష్టమేనన్నఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్‌కు సహాయచేద్దామని తన యూట్యుబ్ చానెల్ వేదికగా పాక్ ప్రజలను కోరాడు. భారత్‌కు చాలా సంఖ్యల్లో ఆక్సిజన్ ట్యాంకులు అవసరమని, వాటి కోసం విరాళాలు సేకరించి అందజేద్దామని పిలుపునిచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS