IPL 2021, DC vs RCB: Kohli Praises AB de Villier And Mohammed Siraj | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-28

Views 435

IPL 2021, DC vs RCB: Bangalore captain Virat Kohli also lauded AB de Villiers' unbeaten knock of 75 as his side edged out Delhi Capitals by one run on Tuesday. Kohli also Praises Mohammed Siraj
#IPL2021
#RCB1RunWinVSDC
#ABdeVilliers
#ViratKohli
#MohammedSiraj
#RoyalChallengersBangalore
#SRHVSCSK
#DelhiCapitals

ఉత్కంఠభరిత పోరులో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 1 పరుగు తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంపై ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ మళ్లీ తమ చేతుల్లోకి రావడానికి మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ విధ్వంసం, హైదరాబాద్ గల్లీ బాయ్ మొహ్మద్ సిరాజ్‌ ఆఖరి ఓవరే కారణం అని చెప్పాడు. ముఖ్యంగా ఏబీకి హ్యాట్పాఫ్‌ చెప్పాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS